భారతదేశం, నవంబర్ 11 -- ఇండియన్ సినిమాలోనే ఇప్పటి వరకూ కనీవినీ ఎరగని రీతిలో, అత్యంత భారీ అంచనాలతో వస్తోంది మహేష్ బాబు, రాజమౌళి సినిమా. ప్రస్తుతం గ్లోబ్ ట్రాటర్ గా పిలుస్తున్న ఈ మూవీ నుంచి బిగ్ రివీల్ ఈ శనివారం (నవంబర్ 15) రానుంది. అయితే సోమవారం (నవంబర్ 10) ఈ మూవీ నుంచి సంచారి అనే సాంగ్ రిలీజైన విషయం తెలిసిందే.
మహేష్ బాబు, రాజమౌళి మూవీ నుంచి బిగ్ రివీల్ కోసం ఫ్యాన్స్ వేచి చూస్తున్న సమయంలో అనుకోకుండా ఈ సంచారి సాంగ్ వచ్చి ఆశ్చర్యపరిచింది. ఈ పాటను ఎంఎం కీరవాణి కంపోజ్ చేయగా.. శృతి హాసన్ పాడింది. చైతన్య ప్రసాద్ లిరిక్స్ అందించాడు. సంచారి.. సంచారి అంటూ సాగిపోయే పాట మూవీలో లీడ్ రోల్ పాత్రను వర్ణించేలా ఉంది. ఈ సాంగ్ ఇన్‌స్టాంట్ హిట్ గా మారింది.
ఈ పాట ద్వారానే గ్లోబ్ ట్రాటర్ బిగ్ రివీల్ గురించి మేకర్స్ వెల్లడించారు. ఈ ఈవెంట్ రామోజీ ఫిల్మ్ సిటీలో న...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.