Telangana,sangareddy, ఏప్రిల్ 30 -- సంగారెడ్డి డిస్ట్రిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్(DMHO) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఇందులో భాగంగా 117 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ రిక్రూట్ మెంట్ ను డిస్ట్రిక్ సెలక్షన్ కమిటీ పూర్తి చేయనుంది. ఈ ఖాళీలను కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు మే 3వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం 117 ఖాళీలు ఉండగా.. ఇందులో అత్యధికంగా స్టాఫ్ నర్స్ పోస్టులు 56 ఉన్నాయి. బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులవుతారు. ఆ తర్వాత ఎంఎల్‌హెచ్‌పీ ఖాళీలు అత్యధికంగా(17) ఉన్నాయి. ఈ కేటగిరిలో ఉన్న కొన్ని ఖాళీలకు ఎంబీబీఎస్ చేసి ఉండాలి. మరికొన్ని పోస్టులకు జీఎన్ఎం ఉత్తీర్ణులై ఉండాలి. ఇవే కాకుండా. సపోర్టింగ్ స్టాఫ్ కింద పది ఖాళీలను భర్తీ చేయనున్నారు.
పీడీయాట్రీ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.