భారతదేశం, నవంబర్ 20 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. ఆ సమయంలో అశుభ యోగాలు, శుభయోగాలు ఏర్పడటం చూస్తూ ఉంటాం. గ్రహాలకు జీవితాలను మార్చే శక్తి ఉంటుంది. గ్రహ సంచారంలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ప్రతి ఒక్కరి జీవితంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. శుక్రుడు ప్రేమ, డబ్బు, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. 2026లో శుక్రుడి రాశి మార్పు శుక్రాదిత్య రాజయోగంను తీసుకురాబోతోంది. రాక్షసులకి గురువైనటువంటి శుక్రుడు జనవరి 13న మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

ఆ తర్వాత రోజు అంటే జనవరి 14న గ్రహాలకు రాజు అయినటువంటి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించడంతో మకర సంక్రాంతి పండుగను మనం జరుపుకుంటాము. మకర రాశికి అధిపతి శని. జనవరి 14న శుక్రాదిత్య రాజయోగం మకర రాశిలో ఏర్పడుతుంది.

ఈ రాజయోగం కొన్ని రాశుల వారి జీవితంలో అద్...