Hyderabad, ఏప్రిల్ 20 -- బ్రెయిన్ ఫుడ్ అనేది తప్పక పాటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రస్తుత జనరేషన్లో జీవనశైలిలో కలుగుతున్న మార్పుల కారణంగా జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఆలోచనా శక్తి క్షీణిస్తుంది. దీని కోసం బ్రెయిన్ డైట్ అనే విషయాన్ని తప్పక పాటించాలి. ఫలితంగా జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండి అల్జీమర్స్ కలిగే రిస్క్ తగ్గుతుంది. మీరు కూడా ఈ విషయంతో ఏకీభవించి మెమొరీ షార్ప్ అవడం కోసం ఒక ప్రత్యేకమైన ఫుడ్ తింటే సరిపోతుందని అనుకోవద్దు. ఇది కేవలం ఒకసారి తింటే సరిపోదు.

న్యూరాలజిస్ట్ చెబుతున్న దాని ప్రకారం.. వయస్సు పెరుగుతున్న కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గకుండా ఉండాలంటే ఈ ప్రత్యేకమైన ఫుడ్ ను రెగ్యూలర్ గా తీసుకోవాల్సి ఉంటుందట.

మీరు తీసుకునే ఆహారంతోనే మీ మెమొరీ పవర్ డిపెండ్ అయి ఉండదు. కానీ, డైట్ అనేది బ్రెయిన్ హెల్త్ విషయంలో ప్రత్యేకమైన పాత్ర పోషిస్తుంది. అదే సమయ...