భారతదేశం, సెప్టెంబర్ 3 -- రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 (వర్కింగ్ టైటిల్) మూవీ నుంచి బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఒకటి లీక్ అయింది. ఈ మూవీతో హిస్టరీ క్రియేట్ చేయాలని ఎస్ఎస్ రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుక్ ఖాన్ నటించిన పఠాన్ చిత్రం అనేక రికార్డులను బద్దలు కొట్టింది. 100 దేశాల్లో విడుదలైన ఈ మూవీ అత్యధిక దేశాల్లో రిలీజైన ఇండియన్ సినిమాగా నిలిచింది. ఇప్పుడు ఎస్ఎస్ఎంబీ 29తో రాజమౌళి- మహేష్ బాబు ఆ రికార్డు బ్రేక్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. కెన్యా మంత్రి పోస్టు ప్రకారం ఎస్ఎస్ఎంబీ 29 సినిమా ఏకంగా 120 దేశాల్లో రిలీజ్ కాబోతుంది.
ఎస్ఎస్ఎంబీ 29 మూవీ షూటింగ్ కెన్యాలో జరుగుతోంది. ఈ క్రమంలో కెన్యా విదేశాంగ శాఖ మంత్రి ముసాలియాను రాజమౌళి కలిశారు. ఈ మీటింగ్ గురించి ఎ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.