భారతదేశం, జూలై 19 -- అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన బ్రాండ్ టెస్లా ఇండియాలో తన తొలి ఉత్పత్తి టెస్లా మోడల్ వైని ఇటీవలే లాంచ్ చేసింది. ఈ ఆల్-ఎలక్ట్రిక్ క్రాసోవర్ ఆర్డబ్లూడీ (రియర్-వీల్ డ్రైవ్), లాంగ్ రేంజ్ ఆర్డబ్ల్యూడీ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. ఈ రెండు వేరియంట్‌ల ఎక్స్-షోరూమ్ ధరలు వరుసగా రూ. 59.89 లక్షలు, రూ.67.89 లక్షలుగా నిర్ణయించారు. అయితే, మోడల్ వై తుది ధర కొనుగోలుదారు ఎంచుకునే రంగును బట్టి అదనపు ఖర్చులను కలిగి ఉంటుంది. మీరు ఈ కొత్త ఈవీని కొనుగోలు చేయడానికి ఆసక్తిగా ఉంటే, మోడల్ వై ఎలక్ట్రిక్ కారు రంగుల పథకాలు, ప్రతి ఎంపికకు అదనపు ఛార్జీల గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి:
టెస్లా మోడల్ వైని వేరియంట్‌తో సంబంధం లేకుండా మొత్తం 6 ఎక్స్‌టీరియర్ రంగుల ఎంపికలతో అందిస్తోంది. వీటిలో స్టెల్త్ గ్రే, పెర్ల్ వైట్ మల్టీ-కోట్, డైమండ్ బ్లా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.