భారతదేశం, నవంబర్ 7 -- అమెరికాలో ఇల్లినాయిస్ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది! కూతురు 'డేట్'గా పరిచయమైన ఓ 14ఏళ్ల బాలుడి వల్ల గర్భం దాల్చి, బిడ్డకు జన్మనిచ్చిందంటూ ఓ మహిళ ఆరోపణలు ఎదుర్కొంటోంది.
ఆ 14ఏళ్ల బాలుడిని 'బాధితుడి'గా పేర్కొంటూ.. పోలీసులు రాబిన్ పోల్‌స్టన్ అనే 43ఏళ్ల మహిళపై క్రిమినల్ సెక్సువల్ అసాల్ట్ కింద రెండు సెక్షన్లు, చైల్డ్ పోర్నోగ్రఫీ కలిగి ఉన్నందుకు రెండు సెక్షన్లు మోపారు. ఈ సెక్షన్లలో ప్రతిదానికీ 15 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
పోల్‌స్టన్ జనవరి 2025లో ఒక నవజాత శిశువుకు జన్మనిచ్చింది. ఆ తర్వాత ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చిందని, వాషింగ్టన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిందని టెజ్వెల్ కౌంటీ అసిస్టెంట్ స్టేట్ అటార్నీ కాసాండ్రా విల్కిన్స్ తెలిపారు.
ఒక వారం తర్వాత, దర్యాప్తు అధికారులు ఆ శిశువు...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.