భారతదేశం, మే 13 -- టెన్నిస్ ప్రపంచానికి షాక్ కలిగించే వార్త ఇది. ఆరు నెలల్లోనే తన కోచ్ ఆండీ ముర్రేకు టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ గుడ్ బై చెప్పాడు. తమ ఆరు నెలల పార్ట్‌నర్‌షిప్ ముగిసిందని మంగళవారం (మే 13) జకోవిచ్, ముర్రే ప్రకటించారు. గత కొంతకాలంగా జకోవిచ్ వరుస ఓటములు చవిచూడటమే ఇందుకు కారణమని చెప్పొచ్చు.
గతంలో జకోవిచ్, ముర్రే కోర్టులో ప్రత్యర్థులుగా తలపడ్డారు. ముర్రే తన కెరీర్ లో మూడు గ్రాండ్ స్లామ్ లు గెలిచాడు. ఈ మూడింట్లో రెండు ఫైనల్స్ లో జకోవిచ్ నే ఓడించాడు ముర్రే. 2012 యుఎస్ ఓపెన్, 2013 వింబుల్డన్ ఫైనల్స్‌లో జకోవిచ్ పై ముర్రే గెలిచాడు. 2024 పారిస్ ఒలింపిక్స్ తర్వాత ముర్రే టెన్నిస్ కు గుడ్ బై చెప్పారు. అయితే ముర్రేకు కోచ్ గా అనుభవం లేకపోయినా జకోవిచ్ నియమించుకున్నాడు.
రిటైర్ అయిన ముర్రేను, కోచ్‌గా ఎటువంటి అనుభవం లేని వ్యక్తిని తన ఆ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.