Hyderabad, సెప్టెంబర్ 22 -- పవన్ కల్యాణ్ నటించిన ఓజీ మూవీ సెన్సార్ పనులు పూర్తి చేసుకుంది. రిలీజ్ కు మూడు రోజుల ముందు ఈ సినిమాను సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇవ్వడం గమనార్హం. మితిమీరిన హింసే దీనికి కారణమని తెలిసింది. ఇక ఈ సినిమా రన్ టైమ్ 2 గంటల 35 నిమిషాలుగా ఉంది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన మూవీ ఓజీ. సోమవారమే (సెప్టెంబర్ 22) ఈ మూవీ ట్రైలర్ రిలీజైంది. అదే సమయంలో సెన్సార్ పనులు కూడా పూర్తయ్యాయి. ట్రైలర్ లోనే ఎంతో హింస ఉండటం మనం చూశాం. దీంతో ఊహించినట్లే మూవీకి సెన్సార్ బోర్డు ఎ సర్టిఫికెట్ ఇచ్చింది. ఇక సినిమాలో ఉన్న బూతు డైలాగులను కూడా కట్ చేయాలని ఆదేశించింది.
ఇక ఓజీ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ.166 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసింది. ఆ లెక్కన సినిమా బ్లాక్‌బస్టర్ అయితే తప్ప లాభాలు రావు. సుజీత్ డైరెక్ట్ చేసిన ఈ మూవీపై ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.