Hyderabad, జూన్ 6 -- టైటిల్: శ్రీ శ్రీ శ్రీ రాజావారు

నటీనటులు: నార్నే నితిన్, సంపద హులివాన, రావు రమేశ్, వీగే నరేష్, శుభలేఖ సుధాకర్, రఘు కుంచె, ప్రియ మాచిరాజు, రచ్చ రవి తదితరులు

సంగీతం: కైలాస్ మీనన్

నిర్మాత: రామారావు చింతపల్లి

దర్శకత్వం: సతీష్ వేగేశ్న

రిలీజ్ డేట్: జూన్ 6, 2025

టాలీవుడ్ హీరోల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్నవాళ్లలో నార్నే నితిన్ ఒకరు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నార్నే నితిన్ మ్యాడ్, ఆయ్, మ్యాడ్ స్క్వేర్ సినిమాలతో వరుసగా హిట్స్ అందుకున్నాడు. అయితే, ఈ సినిమాల కంటే ముందుగా నార్నే నితిన్ నటించిన తొలి సినిమా శ్రీ శ్రీ శ్రీ రాజావారు.

శతమానం భవతి డైరెక్టర్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎట్టకేలకు ఇవాళ (జూన్ 6) థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ఎలా ఉందో నేటి శ్రీ శ్రీ ...