భారతదేశం, అక్టోబర్ 29 -- భ‌క్తుల‌కు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం క‌ల్పించ‌నున్నారు. ఈ మేరకు టీటీడీ పాలకమండలి నిర్ణయం తీసుకుంది. మంగళవారం జరిగిన ఈ సమావేశంలో మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. వీటిని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....