Hyderabad, ఆగస్టు 16 -- హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీకృష్ణాష్టమి కూడా ఒకటి. కృష్ణాష్టమి నాడు కృష్ణుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు. శ్రావణమాసం కృష్ణపక్ష అష్టమి నాడు కృష్ణాష్టమిని జరుపుకుంటాము. ఈ సంవత్సరం కృష్ణాష్టమి ఆగస్టు 16న, అంటే ఈరోజు వచ్చింది. ఇది చాలా శక్తివంతమైన రోజు. పైగా ఇదే రోజు వృద్ధి యోగం, సర్వార్థసిద్ధి యోగం, అమృత సిద్ధి యోగం ఏర్పడడం విశేషం.

చంద్రుడు కూడా రాశి మార్పు చెందుతాడు. ఆగస్టు 16 ఉదయం 11:43కి వృషభరాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు సింహరాశిలో సంచరిస్తాడు. శుక్రుడు, గురువు మిథునరాశిలో సంచారం చేస్తారు. అయితే, ఈ సందర్భంగా కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలు ఎదురవుతాయి. మరి ఈ రాశుల్లో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి.

మేష రాశి వారికి అరుదైన యోగాలు శుభ ఫలితాలను తీసుకొస్తాయి. ఉద్యోగస్తులకి కెరీర్‌లో బాగా ...