Hyderabad, జూలై 12 -- పవిత్ర శ్రావణ మాసంలో శివుడిని ఆరాదిస్తే శివయ్య ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. సంవత్సరం పొడవునా, శివ భక్తులు శివుడిని ఆరాధిస్తారు. కానీ వారికి ఈ మాసం ఎంతో ప్రత్యేకమైనది. ఈసారి శ్రావణ మాసంలో 4 సోమవారాలు ఉన్నాయి. ఈ సమయంలో శివుడిని ప్రేమతో, భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఈసారి శ్రావణ మాసం జూలై 25 శుక్రవారం నుంచి మొదలవుతుంది, ఆగస్టు 22 శుక్రవారంతో ముగుస్తుంది. మొదటి శ్రావణ శుక్రవారం జూలై 25న వచ్చింది.

ఇంట్లో అయినా, గుడిలో అయినా శివుని ఆరాధించినా కొన్ని తప్పులు చేయకుండా చూసుకోవాలి. శ్రావణ మాసంలో శివుడిని పూజించేటప్పుడు మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారా?

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్...