Hyderabad, ఏప్రిల్ 20 -- యువత పోకడలో కాలాన్ని బట్టి తీరు మారుతుంటుంది. అదేవిధంగా శృంగారం పట్ల కూడా జరుగుతుంది. ఒకప్పుడు ఈ విషయం గురించి చర్చించడానికి ఆలోచించేవారు. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని యథేచ్ఛగా ప్రసారమవుతున్న కంటెంట్‌తో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. తమ పార్టనర్‌తో బాగా రఫ్‌గా లేదా ర్యూడ్‌గా ప్రవర్తిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఒకరినొకరు హింసించుకుంటూ శృంగారం చేస్తుండటం ఒక ట్రెండ్‌గా మారిపోయింది.

ఇది వారికి పరస్పరం ఇష్టపూర్వకంగా చేసుకునే చర్యనే కానీ, మరోరకంగా చూస్తే దీనిని క్రైమ్ గా పరిగణించాలట. పోర్న్ సైట్లలో కనిపించే కంటెంట్ చూసి ప్రేరణ పొందేవాళ్లలోనే ఈ ప్రవర్తన కనిపిస్తుందట. అవి చూసేవాళ్లు ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకున్నామా అని ఆలోచించరు. వాటిని మార్కెట్లలోకి రిలీజ్ చేసేవారు వాటి వల్ల కలిగే దుష్ఫలితాలేంటో తెలియజేయరు. కానీ, పా...