భారతదేశం, మే 9 -- అగ్ర హీరోయిన్ సమంత నిర్మాతగా మారి తెరకెక్కించిన ఫస్ట్ మూవీ శుభం. హారర్ కామెడీ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ మూవీలో హర్షిత్ రెడ్డి, శ్రీనివాస్ గవిరెడ్డి, చరణ్ పెరి, శ్రియా కొంతం, షాలిని కొండెపూడి కీలక పాత్రలు పోషించారు. ప్రవీణ్ కాండ్రేంగుల దర్శకత్వం వహించాడు. శుక్రవారం థియేటర్లలో రిలీజైన ఈ సినిమా ఎలా ఉంది? నిర్మాతగా సమంతకు హిట్ దక్కిందా? లేదా? అంటే?
భీమునిపట్నం ఊళ్లో కేబుల్ టీవీ రన్ చేస్తుంటాడు శ్రీను(హర్షిత్ రెడ్డి). బ్యాంకులో పనిచేసే శ్రీవల్లితో శ్రీను పెళ్లవుతుంది. భార్యను తన చెప్పుచేతుల్లో పెట్టుకోవాలని అనుకున్న శ్రీనుకు ఫస్ట్ నైట్ రోజే ఊహించని షాక్ తగులుతుంది. జన్మజన్మల బంధం సీరియల్ చూస్తూ దయ్యం పట్టినట్లుగా వింతగా ప్రవర్తిస్తుంది శ్రీవల్లి.
తన ప్రాణ స్నేహితుల (శ్రీనివా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.