భారతదేశం, డిసెంబర్ 17 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది శుభ ఫలితాలు లేదా అశుభ ఫలితాలను తీసుకువస్తూ ఉంటుంది. జాతకంలో శుక్రుడు బలహీనంగా ఉంటే అందం, ఆనందం, ప్రేమ వంటి వాటిపై ప్రభావం పడుతుంది. శుక్రుడు ప్రేమ, అందం, విలాసాలు, డబ్బు, సంతోషం మొదలైన వాటికి కారకుడు.

శుక్రుడు కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటాడు. అలాగే నక్షత్ర సంచారం కూడా చేస్తూ ఉంటాడు. డిసెంబర్ 30న శుక్రుడు మూలా నక్షత్రం నుంచి పూర్వాషాఢ నక్షత్రంలోకి వెళ్తాడు. దీంతో కొన్ని రాశుల వారికి బాగా కలిసి వస్తుంది. శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించడంతో ఏ రాశుల వారు శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి అదృష్టం పెరుగుతుంది? ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడే తెలుసుకుందాం.

శుక్రుడు పూర్వాషాఢ నక్షత్రంలోకి ప్రవేశించడంతో కొన్ని రాశుల...