భారతదేశం, జనవరి 21 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు అది అన్ని రాశుల వారి జీవితంలో అనేక మార్పులు తీసుకొస్తుంది. శుక్రుడు డబ్బు, విలాసాలు, ప్రేమ మొదలైన వాటికి కారకుడు. శుక్రుడు కూడా కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు.

ఆ సమయంలో 12 రాశుల వారి జీవితాల్లో అనేక మార్పులు వస్తాయి. డిసెంబర్ 31న అస్తమించిన శుక్రుడు ఫిబ్రవరి 2026లో ఉదయిస్తాడు. దీంతో నాలుగు రాశుల వారి జీవితంలో అనేక మార్పులు రానున్నాయి. శుక్రుని ఉదయంతో కొన్ని రాశుల వారికి చాలా బాగా కలిసి వస్తుంది. అన్ని విధాలుగా అనుకూల ఫలితాలు లభిస్తాయి. మరి ఏ రాశుల వారికి శుక్రుని ఉదయం బాగా కలిసి వస్తుంది? ఎవరు ఎలాంటి లాభాలను పొందుతారో తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి శుక్రుని సంచారంతో శుభ ఫలితాలు ఎదురవుత...