Hyderabad, అక్టోబర్ 8 -- గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి వెళ్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు సహజంగా ఏర్పడుతూ ఉంటాయి. ఇవి ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తాయి. విలాసాలు, డబ్బు, ఐశ్వర్యం వంటి వాటికి కారకుడైన శుక్రుడు కన్యా రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. శుక్రుడు రాశి మార్పు చెందడంతో నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. సూర్యుడు కూడా కన్యా రాశిలో ఉండడంతో ఈ యోగం ఏర్పడింది.

అక్టోబర్ 9న శుక్రుడు కన్య రాశిలోకి ప్రవేశించడం, సూర్యుడు కూడా అదే రాశిలో ఉండడంతో నీచభంగ రాజయోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారిపై ప్రభావాన్ని చూపిస్తుంది. కానీ మూడు రాశుల వారు మాత్రం అనేక మార్పులను చూస్తారు. చాలా విధాలుగా కలిసి వస్తుంది. డబ్బుకి కూడా లోటు ఉండదు. మరి ఆ అదృష్ట రాశులు ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.

తులా రాశి వారికి నీచభంగ రాజయోగం అనేక లాభాలను అ...