Hyderabad, జూన్ 1 -- మే 31 లెజెండరీ సూపర్ స్టార్ కృష్ణ జయంతి. ఈ సందర్భంగా 'జటాధర' చిత్ర యూనిట్ ఈ ఐకానిక్ యాక్టర్‌కు హృదయపూర్వకంగా నివాళులు అర్పించింది. సూపర్ స్టార్ కృష్ణ తిరుగులేని చరిష్మా, లార్జర్ దేన్ లైఫ్ స్క్రీన్ ప్రెజన్స్ టీమ్‌కి స్ఫూర్తినందిస్తూ వారికి సృజనాత్మకతంగా ముందుకు వెళ్లటానికి తోడ్పాడునందిస్తోందని చిత్రబృందం తెలిపింది.
తెలుగు వెండితెరపై దేవుడికి, తుపానుగా, సినిమా ప్రపంచంలో శాశ్వతమైన ప్రభావితాన్ని చూపించిన శక్తిగా లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణను 'జటాధర' చిత్ర యూనిట్ స్మరించుకుంది. తమ కథలను ఈ ప్రపంచానికి అందించటానికి కృషి చేస్తోన్న ఈ జట్టుకు ఆయన చూపిన దారి మార్గదర్శకత్వంగా నిలుస్తోందని చెప్పుకొచ్చింది.
'హ్యాపీ బర్త్‌డే టు ది కింగ్ ఆఫ్ చరిష్మా' అంటూ సినీ పరిశ్రమపై ఆ లెజెండ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.