భారతదేశం, జనవరి 1 -- ఒకప్పటి యాంకర్, నటి అనసూయ మరోసారి హాట్ షోతో రెచ్చిపోయింది. బికినీలో బోల్డ్ పోజులిచ్చింది. న్యూ ఇయర్ 2026 సందర్భంగా ఇవాళ (జనవరి 1) ఇన్ స్టాగ్రామ్ లో అనసూయ పోస్టు చేసిన పిక్స్ తెగ వైరల్ గా మారుతున్నాయి. శివాజీతో గొడవ నేపథ్యంలో అనసూయ తగ్గేదేలే అన్నట్లుగా సాగిపోతుందనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

న్యూ ఇయర్ 2026 వచ్చేసింది. ఈ ఏడాది ఫస్ట్ రోజే అనసూయ హాట్ షోతో అదరగొట్టింది. వెకేషన్లో బికినీలో ఉన్న పిక్స్ ను ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. భర్తతో కలిసి న్యూ ఇయర్ పార్టీని అనసూయ ఎంజాయ్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ ఫొటోల్లో ఒకదాంట్లో భర్త భరద్వాజ్ అనసూయకు ముద్దు పెడుతున్నాడు.

''అదే మహిళా. అదే స్పైన్. గ్రోత్, ప్రశాంతత, నాన్సెన్స్ పట్ల సున్నా ఉపేక్ష కొనసాగాలని అనుకుంటూ న్యూ ఇయర్ లో అడుగుపెడుతున్నా. నాకు ఇష్టమైనవి చేస్తా. ఎలాంటి గిల్...