భారతదేశం, ఫిబ్రవరి 11 -- ప్రతి ఏటా సూర్య గ్రహణాలు, చంద్ర గ్రహణాలు ఏర్పడుతూనే ఉంటాయి. ఈ ఏడాది, అనగా 2026లో, మొదటి సూర్యగ్రహణం ఫిబ్రవరి 17న ఏర్పడనుంది. ఇది సరిగ్గా శివరాత్రికి రెండు రోజులు తర్వాత ఏర్పడుతుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆ సమయంలో సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి సూతక కాలం కూడా పరిగణించబడదు.
జ్యోతిష్యం ప్రకారం గ్రహణం కనిపించకపోయినా దాని ప్రభావం మనపై నేరుగా పడుతుంది. 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులు వస్తాయి. ఈ ఏడాది వచ్చే సూర్యగ్రహణం చాలా శక్తివంతమైనది. పైగా చాలా మంది జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఈ రాశుల వారు ఈ గ్రహణం వల్ల శుభ ఫలితాలను పొందుతారు? ఎవరికి ఎలా కలిసి వస్తుంది అనేది తెలుసుకుందాం.
మేష రాశి వారికి సూర్య గ్రహణం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశి వారికి అనేక రంగాల్లో మంచి మా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.