Hyderabad, మే 21 -- బుద్ధ భగవానుడి మాటలు ఎంతో లోతుగా హృదయాన్ని తాకుతాయి. ఆయన ముఖాన్ని చూస్తే చాలు ప్రశాంతతకు ప్రతిబింబంలా ఉంటుంది. జీవితంలో అనిశ్చితి వల్ల మీ మార్గం గందరగోళంగా మారినప్పుడు... మీ హృదయానికి శాంతి కావాల్సి వచ్చినప్పుడు బుద్ధ భగవానుడిని గుర్తు చేసుకోండి. ఆయన బోధనలను మనసులో తలుచుకోండి. మీకు ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఎంతోమంది శాంతి కోసం బయట వెతుకుతూ ఉంటారు. నిజానికి శాంతి, ఆనందం మీ మనసులోనే ఉద్భవిస్తాయని చెబుతున్నారు బుద్ధుడు. బాహ్య ప్రపంచంలో మీకు శాంతి, ఆనందం అనేది దొరకవు. అవి భౌతిక ఆస్తులు కాదు బయట వెతకగానే దొరకడానికి. భౌతిక వస్తువులు, భౌతిక సుఖాలు అన్ని తాత్కాలిక సంతృప్తినే కలిగిస్తాయి. కానీ శాశ్వతమైన శాంతి కావాలంటే అది మీ మనసులోంచి ఉద్భవించాలి. విజయాలు, అనుబంధాలు మారుతున్న వాతావరణానికి తగ్గట్టు మిమ్మల్ని మీరు మార్చుకుంటూ శాం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.