భారతదేశం, నవంబర్ 29 -- ప్రతి ఒక్కరూ కూడా శని దేవుని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలని, శని బాధల నుంచి బయట పడాలని అనుకుంటారు. శని దేవుడు కర్మఫలదాత. ఆయన అనుగ్రహం ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది. జాతకంలో శని దోషం ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, వృత్తిలో ఆటంకాలు ఇలాంటివి చూస్తూ ఉంటాం. అయితే శని అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలి అనుకుంటే, శని ప్రభావం తగ్గాలంటే శనివారం నాడు ఇలా చేయడం మంచిది.
శనివారం నాడు ఇలా చేస్తే శని దేవుని అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు. శనివారం నాడు శని దేవుని ఆలయానికి వెళ్లి శని దేవుని ఆరాధించాలి. నెయ్యితో దీపారాధన చేసి, నల్ల నువ్వులను సమర్పించాలి. శనివారం శని మంత్రం లేదా గాయత్రి మంత్రాన్ని పఠిస్తే శని దోష బాధల నుంచి బయటపడడానికి వీలవుతుంది.
శనివారం నాడు ఆహారం, వస్త్రాలు, ధనం వంటి వాటిని దానం చేస్తే శని దేవుని అనుగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.