Hyderabad, జూలై 7 -- శని ప్రత్యక్ష సంచారం 12 రాశుల వారిపై కొంత ప్రభావాన్ని చూపిస్తుంది. 2025లో మూడు రాశుల వారు శని ప్రత్యక్ష సంచారం కారణంగా అనేక లాభాలను పొందుతారు. మరి ఏ రాశుల వారికి శని ప్రత్యక్ష సంచారం శుభ ఫలితాలను ఇస్తుంది, ఎవరు ఎలాంటి లాభాలను పొందవచ్చు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

శని మనం చేసే మంచి పనులకు మంచి ఫలితాలను, చెడు పనులకు చెడు ఫలితాలను ఇస్తాడు. శని గురువు రాశి అయినటువంటి మీన రాశిలోకి ప్రవేశించాడు. ఇప్పుడు ఈ నెలలో, అంటే జూలై నెలలో శని ప్రత్యక్షంగా ఉంటుంది. జూలై 13 నుంచి నవంబర్ 28 వరకు ఉంటుంది. శని ప్రత్యక్ష సంచారం 12 రాశుల వారిపై ప్రభావం చూపిస్తుంది. కొంతమందికి శుభ ఫలితాలను ఇస్తాడు. శని ప్రత్యక్ష సంచారం ఏ రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

వృషభ రాశి వారికి శని ప్రత్యక్ష సంచారం శుభ ఫలితాలను అం...