Hyderabad, సెప్టెంబర్ 5 -- వాస్తు శాస్త్రంలో ఇంటి గురించి, ఇంటికి సంబంధించిన అన్ని విషయాల గురించి అనేక నియమాలు చెప్పబడ్డాయి. ఏదైనా సరైన దిశలో లేకపోతే, అది మనపై తప్పుడు ప్రభావాన్ని చూపుతుందని నమ్ముతారు. ఇంట్లోని గదుల మొదలు, గదుల లోపల ఉంచిన ప్రతి వస్తువు శక్తి వరకు అది మనకు అనుసంధానమై ఉంటుందని చాలా మంది నమ్ముతారు, మరి కొందరు విస్మరిస్తారు.

నియమాల ప్రకారం చేయకపోతే వాస్తు లోపాల వల్ల కూడా అనేక విషయాలు సంభవిస్తాయి. ఇది జీవితంలో ప్రతికూలతకు దారి తీస్తుంది. ఇంటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే చీపురును కొనడానికి కూడా వాస్తు నియమాలు ఉన్నాయి. వాటిని పాటిస్తే, దురదృష్టాన్ని శాశ్వతంగా తొలగించవచ్చు.

చీపురు పాడైపోతే వెంటనే చాలా మంది కొత్త చీపురు కొంటూ వుంటారు. కానీ చీపురుని కొనుగోలు చేయడానికి రోజు చూసుకోవాలి. ఆ విషయంలో తప్పు జరిగితే నష్టాలు రావచ్చు. చీప...