Hyderabad, జూలై 26 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశిని మారుస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభయోగాలు ఏర్పడతాయి. శని మనం చేసే పనుల్ని బట్టి శుభ ఫలితాలను, ఆ శుభ ఫలితాలను అందిస్తాడు.

శని దేవుడు మకర రాశికి, కుంభ రాశికి అధిపతి. ఒక రాశిలో రెండున్నర ఏళ్ల పాటు ఉంటాడు. ప్రస్తుతం శని మీన రాశిలో ఉన్నాడు. ఇతర గ్రహాలతో కలిసి శని శుభయోగాలను, ఆశుభయోగాలను ఏర్పరుస్తూ ఉంటాడు. మొన్న శని తిరోగమనమైంది. ఇది 12 రాశుల వారిపై ప్రభావం చూపించింది. ఇప్పుడు శని కేంద్ర యోగాన్ని ఏర్పరుస్తున్నాడు.

శుక్రుడు విలాసాలకు అధిపతి. శని న్యాయదేవుడు. శని, శుక్రుడు 90 డిగ్రీల్లో ఒకరికి ఒకరు ఎదురెదురుగా ఉంటారు. ఇది ఆగస్టు 1 రాత్రి 7:01కి జరుగుతుంది. దీంతో కేంద్ర యోగం ఏర్పడుతుంది. ఈ యోగం కారణంగా కొన్ని రాశుల వారు లాభాలను అందుకోవాల్సి ఉంటుంది. మరి శని-శుక్రుల కేంద్ర త్రికోణ యోగం...