భారతదేశం, జనవరి 27 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలను చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు ఎదురవుతాయి, మరి కొన్ని రాశుల వారు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గ్రహాలు కాలనుగుణంగా వాటి రాశులను మారుస్తున్నప్పుడు, కొన్ని గ్రహాలతో సంయోగం చెందుతూ ఉంటాయి.
అలాంటప్పుడు విశేషమైన యోగాలు ఏర్పడటం చూస్తూ ఉంటాం. జనవరి 28, అనగా రేపు బుధుడు, శని 45 డిగ్రీల దూరంలో ఉంటారు. దీంతో ఈ రెండు గ్రహాల సంయోగం జరిగి అర్థకేంద్ర యోగం ఏర్పడుతుంది. ఇది 12 రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకువస్తుంది.
శని న్యాయదేవుడు. మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి చేస్తే మంచి ఫలితం, చెడు చేస్తే చెడు ఫలితం ఎదుర్కోక తప్పదు. అలాగే గ్రహాలకు యువరాజైన బుధుడు కూడా కాలానుగుణంగా రాశులను మారుస్తూ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.