Hyderabad, మే 18 -- తెలుగు చిత్ర పరిశ్రమలోకి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్. తనకంటూ ఓ పంథాని ఏర్పరచుకుని ప్రేక్షకుల మదిలో నటన పరంగా మంచి మార్కులు సంపాదించుకుంటున్నారు నార్నే నితిన్.
అలాగే జాతీయ అవార్డు విన్నర్ , "శతమానం భవతి" దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్ 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు' జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. సతీష్ వేగేశ్న-నార్నే నితిన్ కాంబినేషన్‌లో తొలిసారిగా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో హీరోకు జోడీగా సంపద హీరోయిన్‌గా నటిస్తోంది.
ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. అన్నికమర్షియల్ ఎలిమెంట్స్‌తో యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం అత్యధిక థియేటర్లలో జూ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.