భారతదేశం, నవంబర్ 5 -- గ్రహాలు కాలాన్ని గుణంగా వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు అశుభయోగాలు, శుభయోగాలు ఏర్పడడం సహజం. 2025 ఇక కొన్ని రోజుల్లో పూర్తి కాబోతోంది, 2026 రాబోతోంది. 2026 లో ప్రధాన గ్రహాల సంచారంలో మార్పు ఉంటుంది. జీవితంలో అనేక మార్పులు వస్తాయి.

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2026 లో కొన్ని ప్రధాన గ్రహాలు సంచారంలో మార్పు ఉండనుంది. జ్యోతిష లెక్కల ప్రకారం చూసినట్లయితే, 2026 లో ప్రారంభంలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది. దాంతో మూడు రాశుల వారికి విపరీతమైన లాభాలు కలుగుతాయి.

జ్యోతిష్య లెక్కల ప్రకారం 2026 ప్రారంభంలోనే బుధాదిత్య రాజయోగం ఏర్పడబోతుంది. 2026 లో అనేక గ్రహాల సంచారంలో మార్పు ఉండబోతోంది. అలాగే అనేక గ్రహాల సంయోగం కూడా ఉండబోతోంది. కొత్త సంవత్సరం జనవరి నెలలో కొన్ని రాశుల వారికి అదృష్ట తలుపులు తెరుచుకుంటాయి. పేరు, ప్రతిష్టల...