భారతదేశం, నవంబర్ 7 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. అలాంటప్పుడు శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడడం సహజం. బుధుడు, యముడు తెలివితేటలు మొదలైన వాటికి కారకులు. ఈ రెండు 60 డిగ్రీల దూరంలో ఒకరికొకరు ఉన్నప్పుడు త్రియేకాదశ యోగం ఏర్పడుతుంది. నవంబర్ 23 వరకు బుధుడు వృశ్చిక రాశిలో ఉంటాడు, యముడు మకర రాశిలో ఉంటాడు. దీంతో ఈ రెండు గ్రహాల కారణంగా త్రియేకాదశి యోగం ఏర్పడనుంది. ఇది ద్వాదశ రాశుల వారి జీవితంలో అనేక మార్పులను తీసుకురాబోతుంది.

వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యోగం కొన్ని రాశులవరకు ఎక్కువ లాభాలను తీసుకురాబోతోంది. మరి అదృష్ట రాశులు ఎవరు, ఎలాంటి లాభాలను పొందుతారు ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యోగం ముఖ్యంగా మూడు రాశుల వారికి అనేక లాభాలనే తీసుకురాబోతుంది. ఈ సమయంలో ఈ రాశి వారు విజయాలను అందుకుంటారు, ఊహించని లాభాలను పొందుతారు.

ఆర్థికపరంగా కూ...