Hyderabad, జూలై 21 -- గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఈ సమయంలో శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. వేద జ్యోతిష్య శాస్త్రంలో జూలై చివరి వారంలో నక్షత్రాల మార్పు జరుగుతుంది. జూలై చివరి వారంలో పలు రాశులు నక్షత్రాలను, రాశులను మారుస్తాయి. మీన రాశిలో శని తిరోగమనం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను అందిస్తుంది. పైగా శ్రావణ మాసం కూడా మొదలవుతుంది, అద్భుతమైన యోగాన్ని ఏర్పరుస్తుంది.

ఈ వారంలో అత్యంత అద్భుతమైన గౌరీ యోగం కూడా ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అదృష్టాన్ని తీసుకువస్తుంది, ఊహించని లాభాలను పొందుతారు, ఆర్థిక లాభాలతో పాటు శుభవార్తలను కూడా వింటారు. ఇలా అనేక లాభాలు ఉంటాయి. మరి ఏ రాశుల వారికి ఈ గౌరీ యోగం కలిసి వస్తుంది, వారు ఎలాంటి లాభాలను పొందుతారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గౌరీ యోగం శుభయోగం. చంద్రు...