భారతదేశం, డిసెంబర్ 25 -- టైటిల్: శంబాల

నటీనటులు: ఆది సాయి కుమార్, అర్చన అయ్యర్, స్వాసిక విజయన్, మధు నందన్, ఇంద్రనీల్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, షిజు మీనన్, హర్ష వర్ధన్ తదితరులు

దర్శకత్వం: యగంధర్ ముని

సంగీతం: శ్రీచరణ్ పాకాల

సినిమాటోగ్రఫీ: ప్రవీణ్ కె బంగారి

ఎడిటింగ్: శ్రవణ్ కటికనేని

నిర్మాతలు: రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి

విడుదల తేది: 25 డిసెంబర్ 2025

మంచి హిట్ కోసం ట్రై చేస్తున్న టాలెంటెడ్ హీరో ఆది సాయి కుమార్. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ సినిమాకు యుగంధర్ దర్శకత్వం వహించారు. హారర్, మిస్టరీ, థ్రిల్లర్, సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన శంబాల ఇవాళ (డిసెంబర్ 25) ఇవాళ థియేటర్లలో విడుదల అయింది.

అయితే, థియేట్రికల్ రిలీజ్‌కు ముందు కంటెంట్‌పై నమ్మకంతో డిసెంబర్ 23, 24 తేదీల్లో శంబాల స్పెషల్ ప్రీమియర్ షోలు వేశారు. మరి ఈ ...