భారతదేశం, మే 30 -- రొటీన్ క్యారెక్టర్స్‌కు దూరంగా ఉంటూ తెలుగు, తమిళ భాషల్లో ఎక్కువగా ఛాలెంజింగ్ రోల్స్‌లోనే కనిపిస్తోంది వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా మరో డిఫరెంట్ రోల్‌లో త్వరలోనే తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నది వరలక్ష్మి శరత్‌కుమార్. ఆమె హీరోయిన్‌గా పోలీస్ కంప్లైంట్ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతోంది. సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
పోలీస్ కంప్లైంట్ ఫస్ట్ లుక్ పోస్టర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా ఖాకీ డ్రెస్‌లో రివాల్వర్ పట్టుకొని పవర్‌ఫుల్ లుక్‌లో వరలక్ష్మి శరత్‌కుమార్ కనిపిస్తోంది. ఈ మూవీలో సీరియస్, కామెడీ కలబోతగా వరలక్ష్మి శరత్‌కుమార్ పాత్ర సాగుతుందని మేకర్స్ చెబుతోన్నారు. పోలీస్ కంప్లైంట్ మూవీ కోసం దివంగత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.