భారతదేశం, జూన్ 22 -- నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ దళపతి జననాయకన్ సినిమా చేస్తున్నారు. ఈ స్టార్ హీరోకు ఇదే లాస్ట్ సినిమా. పార్టీ పెట్టి పాలిటిక్స్ లోకి వచ్చిన విజయ్.. సినిమాకు దూరంగా ఉంటానని గతంలోనే ప్రకటించారు. జన నాయకన్ సినిమాతో గుడ్ బై చెప్పబోతున్నారు. ఈ మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా విజయ్ ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదలైనప్పటి నుంచి వైరల్ అవుతున్నాయి. అయితే జన నాయకన్ విడుదలకు ముందు, ఈ ఐదు తమిళ పోలీస్ డ్రామాలను ఓటీటీలో చూసేయండి.
కమల్ హాసన్ నటించిన వెట్టైయాడు విలయాడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. 2006లో వచ్చిన ఈ సినిమాకు గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వం వహించారు. యువతి హత్యలను ఛేదించే సీనియర్ పోలీస్ అధికారి కథ ఇది. కమల్ హాసన్ డిసిపి రాఘవన్ పాత్ర ఇప్పటికీ అద్భుతమైనదిగా గుర్తుంచుకుంటారు. యాక్షన్, డ్రామా, రొమాన్స్ కలగలసిన ఈ మూవీలో ప్రకాష్ ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.