Hyderabad, ఏప్రిల్ 22 -- వేసవి తాపం నుంచి తక్షణ ఉపశమనం పొందాలని ఉందా? చల్లని, రుచికరమైన స్నాక్ కోసం చూస్తున్నారా? అయితే పెరుగు వడ రెసిపీ మీ కోసమే! మెత్తమెత్తగా, జ్యూసీగా ఉండే వడలను కమ్మటి పెరుగులో నానబెట్టి, తీపి, పులుపు, కారం కలగలిపిన చట్నీలతో నంచుకుని తిన్నారంటే.. ఆహా.. ఊహించుకుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఈ క్లాసిక్ భారతీయ స్నాక్ కేవలం కడుపు నింపడమే కాదు, మీ వేసవి సాయంత్రాలకు ఒక ప్రత్యేకమైన అనుభూతినిస్తుంది. ఆరోగ్యం విషయంలో కూడా తగ్గేలేదు అంటుంది. మరి ఆలస్యం ఎందుకు? ఈ రుచికరమైన పెరుగు వడను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం రండి.

ఈ విధంగా మీరు ఇంట్లోనే రుచికరమైన పెరుగు వడను ఈజీగా తయారు చేసుకోవచ్చు.పిల్లల నుంచి పెద్దల వరకూ దీన్ని ఇష్టంగా తింటారు. వేసవిలో ఇది ఒక అద్భుతమైన స్నాక్.

Published by HT Digital Content Services with perm...