Hyderabad, మే 6 -- వేసవిలో ఎండ, వేడి కారణంగా బాగా దాహం వేస్తుంటుంది. ఎన్ని నీళ్లు తాగినా దప్పిక తీరినట్టు ఉండదు. అలాంటప్పుడు చల్లని, రుచికరమైన పానీయాలకే మొగ్తు చూపుతారు ప్రజలు. అలాంటి ఒక అద్భుతమైన పానీయం, ఈ సీజన్‌లో అన్ని వయసుల వారు ఇష్టపడే ఒక రుచికరమైన పానీయం జల్జీరా. నీరు, జీలకర్ర, పుదీనా వంటి ఆరోగ్యరమైన పదార్థాలతో తయారయ్యే ఈ పానీయం ఎక్కువగా బయట బండ్ల మీద కనిపిస్తుంది. వేసవిలో బయట దొరికే ఆరోగ్యకరమైన పానీయం ఏదైనా ఉందా అంటే ఇదే అంటారు ఆరోగ్యప్రియులు.
ఎందుకంటే.. జల్జీరాలో ఉండే పుదీనా ఆకులు వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుతాయి, ఇందులోని నల్ల ఉప్పు జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీని రుచి ఆకలిని పెంచుతుంది అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచి వేసవిలో వచ్చే డీహైడ్రేషన్ సమస్యలను తగ్గిస్తుంది. అయితే దీన్ని ప్రతిసారి బయటే కొనాలా ఇంట్లో తయారు చేసుకుంటే బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.