Hyderabad, మే 3 -- వేసవిలోని వేడిగాలికి కేవలం చర్మమే కాదు జుట్టు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. జుట్టు రాలడం, తలలో చుండ్రు, పొడి జుట్టు వంటి సమస్యలకు పెరుగుతున్న బయటి ఉష్ణోగ్రతే కారణం.
సూర్యుని అతినీలలోహిత కిరణాలు కూడా జుట్టును పొడిగా, గట్టిగా, బలహీనంగా చేస్తాయి. అందువల్ల, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి జీవనశైలిలో అవసరమైన మార్పులు చేసుకోవడం చాలా ముఖ్యం.
మీ జుట్టు అధికంగా రాలిపోతుంటే, వేడి ఒక్కటే కారణం కాదు. మీ శరీరంలో విటమిన్-డి3, విటమిన్-బి, బి12, ఇనుము వంటి పోషకాల లోపం ప్రధానంగా కారణం కావచ్చు.
వేసవి కారణంగా నిరంతరం చెమట పట్టడం, తలలో చెత్త పేరుకుపోవడం, చుండ్రు పట్టడం వంటివి కూడా జుట్టు రాలే సమస్యను మరింత పెంచుతుంది. ఈ సంవత్సరం వేసవిలో మీ అందమైన జుట్టు దెబ్బతినకుండా ఉండటానికి, మీ జీవనశైలిలో ఏ విధమైన మార్పులు చేయాలో తెలుసుకుందాం:
మనమం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.