Hyderabad, మే 21 -- ఎండలు ముదిరినప్పుడు ఎక్కువ మంది లూజ్ మోషన్స్ బారిన పడుతూ ఉంటారు. వేసవిలో వచ్చే ఆరోగ్య సమస్యల్లో విరేచనాలు అత్యంత సాధారణ వ్యాధులలో ఒకటి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ సమస్య బారిన పడుతూ ఉంటారు.
విరేచనాలు రావడానికి కారణం పేగులు పోషకాలను గ్రహించలేక పోవడం. దీని వల్ల ఆహారం సరిగా జీర్ణం కాకుండా శరీరం నుంచి బయటకు వెళ్లిపోతుంది. అయితే, ఇది తీవ్రమైన సమస్య కాదు. దీనికి ఇంట్లోనే చికిత్స చేయవచ్చు. ఈ హోంరెమెడీస్ చాలా చింపుల్ గా ఉంటాయి. వీటిని పాటించాక లూజ్ మోషన్స్ దాదాపు తగ్గిపోతాయి. రెండు రోజుల పాటూ ఈ ఇంటి చిట్కాలు పాటించినా కూడా తగ్గకపోతే మాత్రం వైద్యులను సంప్రదించడం అన్ని విధాలా మంచిది.
పెరుగు ప్రతి ఇంట్లోనూ ఉంటుంది. అన్నంలో రెండు మూడు స్పూనుల పెరుగు కలుపుకుని మూడు పూటలా తినేందుకు ప్రయత్నించండి. ఇది మంచి ఉపాయం.
వేడి అన్నంలో ఒక స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.