Hyderabad, ఏప్రిల్ 15 -- వేసవిలో ముక్కు నుంచి రక్తం రావడం చాలా మందిలో చూస్తుంటాం. శరీరంలో కలిగే వేడితో పాటు వాతావరణంలో ఎదుర్కొనే వేడి కూడా ఇందుకు కారణం. తీవ్రమైన వేడిలో ముక్కు నుంచి రక్తం కారడం చాలా సాధారణం. వేసవి కాలంలో చాలా మందికి ఈ సమస్య ఎదురవుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, వేడి వాతావరణం వల్ల ముక్కు భాగం ఎండిపోయి ముక్కు నుంచి రక్తస్రావం కలుగుతుంది. వాస్తవానికి, వేడి వాతావరణంలో వీచే పొడి గాలి వల్ల చిన్న రక్తనాళాలు పగిలిపోతాయి. దీని వల్ల రక్తస్రావం జరుగుతుంది.
ఈ సమస్యలకు డాక్టర్ వరకూ వెళ్లాల్సిన అవసరం లేదు. హోం రెమెడీలతో కూడా దీనికి పరిష్కారం వెదుక్కోవచ్చు. ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో సమస్య తీవ్రమైతే మాత్రం.. నిపుణుల సలహా కచ్చితంగా తీసుకోవాలి. ముక్కు నుంచి రక్తస్రావం సాధారణంగా కనిపిస్తే ఈ చిట్కాలు పాటించాలి.
ముక్కు నుంచి రక్తస్ర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.