Hyderabad, ఏప్రిల్ 16 -- వేసవి కాలంలో పొట్టను చల్లగా ఉంచుతూ, ఆకలిని తీర్చే ఆహార పదార్థాలు బాగా తినాలని అనిపిస్తుంది. సాధారణ రోజుల్లో ఉదయాన్నే తినడానికి చాలా రకాల టిఫిన్లు ఉంటాయి. కానీ వేసవిలో వేడి కారణంగా వేడి వేడి ఆహారాలు తినాలనిపించవు. చల్లాగా ఏదైనా తినాలనే కోరిక రోజంతా ఉంటుంది. మీకు అలాగే అనిపిస్తుంది. ఈ కూల్ సాండ్ విచ్ రెసిపీ మీ కోసమే.

ఉదయాన్నే కీరదోస టామాటోలతో సాండ్ విచ్ తయారు చేసుకుని తిన్నారంటే చల్లటి, రుచకిరమైన ఆహారాన్ని ఆస్వాదించిన వారు అవుతారు. ఇది మీ శరీరానికి చలువ చేస్తుంది కూడా. అంటే డీహైడ్రేషన్ సమస్యను తగ్గిస్తుంది. వేసవి కాలంలో కనీసం మూడు రోజులకు ఒకసారైనా దీన్ని తిన్నారంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్య మీ సొంతమవుతుంది. చల్లటివి తినాలనే మీ కోరిక కూడా తీరుతుంది. ఇలా అనేక రకాలుగా బెస్ట్ అనిపించుకునే కీరదోస టమాటో సాండ్ విచ్ ఎ...