Hyderabad, ఏప్రిల్ 18 -- రాగి అంబలి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్, అధిక రక్తపోటు ఉన్నవారు రాగి అంబలిని ప్రతిరోజూ తాగాలి. అలాగే బరువు తగ్గాలనుకున్న వారు కూడా రాగి అంబలి తాగడం వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అయితే రాగి అంబలి చేయడం చాలా సులువు అని అనుకుంటారు. నీళ్లల్లో పోసి ఉడికించడమే అనుకుంటారు. వేసవిలో రాగి అంబలిని చేసే పద్ధతి తెలుసుకోవాలి. దీనివల్ల శరీరానికి చలువ చేస్తుంది. వేసవిలో రాగి అంబలి ఎలా తింటే శరీరానికి చలువో తెలుసుకోండి.

రాగి పిండి - నాలుగు స్పూన్లు

ఉల్లిపాయ - ఒకటి

పెరుగు - అరకప్పు

నీళ్లు - రెండు కప్పులు

కొత్తిమీర తరుగు - ఒక స్పూను

ఉప్పు - రుచికి సరిపడా

1.స్టవ్ మీద కళాయి పెట్టి చిన్న మంటను పెట్టండి. ఆ కళాయిలో రాగి పిండిని వేసి పొడిపొడిగా వేయించండి. తర్వాత తీసి పక్కన పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేయండి.

2. ఇప్పుడు ఈ రాగ...