Hyderabad, మే 8 -- ఎండకాలం వస్తే చాలు వడియాలు, ఊరగాయలు, అప్పడాలు, ఆవకాయలు, నిల్వ పచ్చళ్లు పెట్టేందుకు మహిళలు సిద్ధమైపోతారు. అప్పడాల పెట్టడం మాత్రం అందరికీ రాదు. వాటిని చేయడం కూడా కష్టం అనుకుంటారు. మేము చాలా సింపుల్ గా అన్నం, బంగాళాదుంపలతో అప్పటికప్పుడు అప్పడాలు ఎలా చేయాలో తెలుసుకోండి.
ఈ అప్పడాలను రెండు మూడు రోజులు ఎండలో ఆరబెట్టాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్కరోజులోనే అప్పడాలను తయారుచేసి నిల్వ చేసుకోవచ్చు. ఇన్‌స్టంట్ అప్పడాలను తయారుచేసే విధానం గురించి తెలుసుకోండి.
జీలకర్ర - ఒక స్పూను
ఇంగువ - చిటికెడు
వండిన అన్నం - ఒక కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నీళ్లు - రెండు కప్పులు
1. అన్నం అప్పడాలు చేసేందుకు ముందుగా 2 కప్పుల నీటిని ఒక పాత్రలో మరిగించండి.
2. ఆ తర్వాత నీటిలో రుచికి తగినంత ఉప్పు, చిటికెడు ఇంగువ, చిన్న చెంచా జీలకర్ర వేసి మరిగించండి.
3...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.