భారతదేశం, జనవరి 5 -- శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​ని దేశీయ స్టాక్​ మార్కెట్​లు లాభాల్లో ముగించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 573 పాయింట్లు పెరిగి 85,762 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 182 పాయింట్లు వృద్ధిచెంది 26,329 వద్ద సెషన్​ని ముగించింది. ఇక బ్యాంక్​ నిఫ్టీ 439 పాయింట్లు పెరిగి 60,151 వద్దకు చేరింది.

శనివారం తెల్లవారుజామున వెనెజువెలాపై అమెరికా మెరుపు దాడి చేసి, ఆ దేశాధ్యక్షుడు నికొలస్​ మదురోను అరెస్ట్​ చేసింది. దీని ప్రభావం ప్రపంచ స్టాక్​ మార్కెట్​లపై ప్రతికూలంగా ఉంటుందని అందరు భావించారు. కానీ ఆసియా స్టాక్​ మార్కెట్​లు, గిఫ్ట్​ నిఫ్టీపై వెనెజువెలా అనిశ్చితి ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిజర్వ్​ ఉన్న వెనెజువెలాలో సంక్షోభం కారణంగా.. ముడిచమురు ధర మాత్రం స్వల్పంగా పెరిగింది.

శుక్రవారం ట్రేడింగ్​ సెషన్​లో ఎఫ్​ఐఐలు రూ....