Telangana,hyderabad,andhrapradesh, జూలై 2 -- తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ వర్షాలు మొదలయ్యాయి. తాజాగా వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో పాటు ఉపరిత ఆవర్తన ప్రభావంతో.. వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడొచ్చు. మిగతా జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల 30 -40 కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం బులెటిన్ ప్రకారం... ఇవాళ ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల,భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం జిల్లాల్లో అక్కడకక్కడ భారీ వర్షాలు పడొచ్చు ఈజిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. మిగతా జ...