భారతదేశం, నవంబర్ 18 -- నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అసాధారణ వాతావరణ పరిస్థితులను సృష్టిస్తున్నాయి. చలి వాతావరణం, వర్షాలు పెరిగే అవకాశం ఉందని సూచిస్తూ భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరికలు జారీ చేసింది.
ముఖ్యంగా తెలంగాణలోని అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కంటే తక్కువగా ఉన్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయాయని నివేదికలు ఉన్నాయి. చలిగాలులు వీస్తున్నందున సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్ సహా పలు ప్రాంతాలను ఎల్లో అలర్ట్‌లో ఉంచారు. రాబోయే రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 నుండి 5 డిగ్రీల సెల్సియస్ తగ్గవచ్చని ఐఎండీ అంచనా వేసింది.
ఆసిఫాబాద్, సంగారెడ్డి, కొమురంభీం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, వికారాబాద్, రంగా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.