భారతదేశం, ఆగస్టు 28 -- సెప్టెంబర్ 1 నుండి గృహ బడ్జెట్‌లు, రోజువారీ ఖర్చులను ప్రభావితం చేసే కొన్ని మార్పులు అమల్లోకి వస్తాయి. వెండి హాల్‌మార్కింగ్ నుండి ఎస్బీఐ కార్డు నిబంధనలు, ఎల్పీజీ ధర సవరణలు, ఏటీఎం నగదు ఉపసంహరణ రుసుములు, ఎఫ్‌డీ వడ్డీ రేట్లలో మార్పుల వంటివి ఉన్నాయి. ఈ 5 కొత్త రూల్స్ అన్నీ వినియోగదారులను నేరుగా ప్రభావితం చేస్తాయి.
బంగారం మాదిరిగానే వెండికి కూడా తప్పనిసరి హాల్‌మార్కింగ్‌ను అమలు చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. స్వచ్ఛత, ధరల ప్రమాణాలను నిర్ధారించడం ద్వారా వెండి మార్కెట్‌కు ఎక్కువ పారదర్శకతను తీసుకురావడమే దీని లక్ష్యం. ఈ చర్య విశ్వసనీయతను పెంచుతుందని భావిస్తున్నప్పటికీ, ఇది వెండి ధరలను కూడా ప్రభావితం చేస్తుందని నిపుణులు అంటున్నారు. వెండి ఆభరణాలను కొనాలని లేదా పెట్టుబడి పెట్టాలని ప్లాన్ చేస్తున్న వారు కొత్త నియమాలను ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.