భారతదేశం, ఫిబ్రవరి 11 -- గతేడాది నుంచి జెట్ స్పీడుతో దూసుకెళ్లిన వెండి ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఎంసీఎక్స్ (MCX) మార్కెట్లో సరికొత్త రికార్డులను సృష్టించిన శ్వేత లోహం, ఇప్పుడు గరిష్ట స్థాయిల నుంచి సుమారు 40 శాతం మేర పతనమై ఇన్వెస్టర్లను ఆందోళనలో పడేసింది. ముఖ్యంగా గరిష్ట ధరల వద్ద కొనుగోలు చేసిన వారికి భారీ నష్టాలు తప్పలేదు. అయితే, ఈ పతనం తర్వాత వెండి మళ్లీ కోలుకుంటుందా? టెక్నికల్ చార్టులు ఏం చెబుతున్నాయి? నిపుణుల మాటల్లో తెలుసుకుందాం.
జనవరి చివరి నాటికి వెండి ధరలు Rs.4,20,000 మార్కును దాటాయి. అయితే, అమెరికా ఫెడరల్ రిజర్వ్ తదుపరి చైర్మన్గా 'ఇన్ఫ్లేషన్ హాక్' (ద్రవ్యోల్బణంపై కఠినంగా ఉండేవారు) కెవిన్ వార్ష్ పేరును డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించడంతో సీన్ రివర్స్ అయింది. దీనివల్ల డాలర్ బలపడటం, పెట్టుబడిదారులు భారీగా లాభాల స్వీకరణకు (Profit...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.