భారతదేశం, నవంబర్ 21 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి రాశులను మారుస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు జరిగినప్పుడు అది ద్వాదశ రాశుల వారి జీవితంలో ఎంతో మార్పును తీసుకొస్తుంది. ఒక్కోసారి గ్రహాలు సంయోగం కూడా ఏర్పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు కొన్ని రాశుల వారు శుభ యోగాలని ఎదుర్కొంటాయి, కొన్ని రాశుల వారు అశుభ యోగాలను ఎదుర్కొంటూ ఉంటారు.

శుభ యోగాలు వచ్చినప్పుడు మంచి ఫలితాలు, చెడు యోగాలు ఏర్పడినప్పుడు ఇబ్బందుల్ని ఎదుర్కొంటూ ఉండాల్సి ఉంటుంది. హిందూ క్యాలెండర్ ప్రకారం కొన్ని గ్రహాలు వాటి రాశులను, నక్షత్రాలను మార్చబోతున్నాయి. ఈ గ్రహాల సంవత్సరంలో మార్పు రావడంతో ద్వాదశ రాశుల వారి జీవితంలో మార్పులు వస్తాయి.

అయితే కొన్ని రాశుల వారు శుభ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు. నవంబర్ 23న రాహువు శతభిష నక్షత్రంలోకి ప్రవేశించబోతున్నాడు. సొంత నక్షత్రంలోకి రాబోతుండడంతో కొన్ని ...