New Delhi, జూలై 22 -- జుట్టు రాలడం అనేది మన దేశంలో చాలామందిని వేధించే సమస్య. అందానికి సంబంధించిన ఈ విషయంలో చాలా అపోహలున్నాయి. త్వరగా పరిష్కారం కోసం చాలామంది ప్రయత్నించినా, ఏది నిజమో, ఏది అబద్ధమో తెలీక గందరగోళ పడుతుంటారు. పాతకాలపు నమ్మకాలు, మార్కెటింగ్ ప్రకటనలు అసలు నిజం కనిపించకుండా చేస్తున్నాయి.

జుట్టు రాలడం, వాటి సంరక్షణపై ఉన్న 5 అతి పెద్ద అపోహలను, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ నిజాలను అవిమీ హెర్బల్ (Avimee Herbal) మేనేజింగ్ డైరెక్టర్, సహ-వ్యవస్థాపకుడు సిద్ధాంత్ అగర్వాల్ హెచ్‌టి లైఫ్‌స్టైల్‌తో పంచుకున్నారు. అవేంటో చూద్దాం.

నిజం: ఇది అస్సలు నిజం కాదు.

నూనె రాయడం వల్ల తలకు తేమ లభిస్తుంది. చర్మం ప్రశాంతంగా ఉంటుంది. అంతేగానీ, రాత్రంతా తలకు నూనె పూసి ఉంచడం వల్ల జుట్టు రాలడం ఆగదు. నిజానికి, నూనె ఎక్కువగా వాడటం వల్ల వెంట్రుకల కుదుళ్లు మూసుకుపోవ...