భారతదేశం, ఏప్రిల్ 25 -- మంత్రి నారాయణ కుమార్తె శరణి రాసిన మైండ్‌ సెట్ షిఫ్ట్‌ పుస్తకాన్ని విజయవాడలో ఏపీ సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. నారాయణ కూతుళ్లను చిన్నపిల్లలుగానే చూశానని, తండ్రిచాటు బిడ్డల్లా నారాయణ సంస్థలను నడుపుతున్నారనుకుంటే, ఉన్నత స్థితికి ఎదిగిన మిమ్మల్ని నారాయణ కుమార్తెలను చూసి ఆశ్చర్యపోయినట్టు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.

మంచి అంశాన్ని ఎంచుకుని మైండ్ సెట్‌ను మార్చుకుంటే ఏదైనా సాధించగలరని అతి చిన్న వయసులోనే పుస్తకం రాసి నిరూపించిన శరణిని సీఎం చంద్రబాబు, చిరంజీవి అభినందించారు.

చదువుకునే సమయంలో నువ్వు బాగా చదవితే ఐఏఎస్ అవుతావని కొందరు చెప్పేవారని ఐఎఎస్ అయితే పదిమందిలో ఒకడిని అవుతానని అనుకున్నానని యూనివర్సిటీలో మా వీసీ పిలిచి లెక్టరర్ పోస్ట్ ఇస్తాను చేరతారా అంటే వద్దని చెప్పానని చంద్రబాబు గుర్తు చేసుకున్నారు. ఎందుకని ప్రశ్నిస్త...